ETV Bharat / bharat

cryptocurrency bill: శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు - parliament monsoon session 2021

క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును (cryptocurrency bill) కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తూ.. అధికారిక క్రిప్టోకరెన్సీ విధివిధానాలను జారీ చేయనుంది. సాగు చట్టాలను రద్దు చేస్తూ మరో బిల్లును తీసుకురానుంది.

cryptocurrency bill 2021
పార్లమెంట్​
author img

By

Published : Nov 23, 2021, 8:46 PM IST

ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును(cryptocurrency bill) ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 'ది క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021'ను తీసుకురానునుంది.

ఆర్‌బీఐ జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీ విధివిధానాలను ఈ బిల్లు ద్వారా జారీ చేయనున్నారు. అలాగే దేశంలోని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించనున్నారు.

సాగు చట్టాలు కూడా..

ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 'ది ఫార్మ్​ లాస్​ రిపెల్​ బిల్​ 2021' కూడా ఉంది. మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించారు.

ఈ నెల 29 నుంచి పార్లమెంట్​ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్​ 23న ముగియనున్నాయి.

ఇదీ చదవండి: pm all party meeting: మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం!

నవంబర్​ నెలాఖరున పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.