Government Teacher Suicide Attempt: సీపీఎస్ రద్దు చేయలేదన్న ఆవేదనతో అనంతపురం జిల్లా పెన్న అహోబిళంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఐదు పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ మల్లేశ్ లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, 5 తేదీకల్లా జీతాలు ఇవ్వడమే చివరి కోరికలంటూ అందులో ప్రస్తావించారు. విషపు గుళికలు మింగిన ఉపాధ్యాయుడిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం - తన చావుకు సీఎం జగనే కారణమంటూ లేఖ - అనంతపురం జిల్లాలో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం
Published : Dec 10, 2023, 5:03 PM IST
|Updated : Dec 10, 2023, 5:26 PM IST
16:58 December 10
ఉపాధ్యాయుడి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు