కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.18 లక్షలు విలువ చేసే పసిడిని స్వాధీనం చేసుకున్నారు. పవర్ బ్యాంక్ 'స్క్రూ'లు, లగేజ్ బ్యాగ్ స్విచ్ల ఆకారంలో బంగారాన్ని వీరు అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి గుట్టు రట్టు చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
-
Based on information, Calicut AIU Batch C Seized 364 gms of 24K gold worth Rs.18 lakh from two passengers travelling from Dubai in Fly dubai flight No.FZ 4313. Gold was concealed in the shape of screws in power extension devices and switches in check in Baggages.@cbic_india pic.twitter.com/LBgbKFgqND
— Commissionerate of Customs (Preventive), Cochin (@ccphqrskochi) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Based on information, Calicut AIU Batch C Seized 364 gms of 24K gold worth Rs.18 lakh from two passengers travelling from Dubai in Fly dubai flight No.FZ 4313. Gold was concealed in the shape of screws in power extension devices and switches in check in Baggages.@cbic_india pic.twitter.com/LBgbKFgqND
— Commissionerate of Customs (Preventive), Cochin (@ccphqrskochi) November 27, 2020Based on information, Calicut AIU Batch C Seized 364 gms of 24K gold worth Rs.18 lakh from two passengers travelling from Dubai in Fly dubai flight No.FZ 4313. Gold was concealed in the shape of screws in power extension devices and switches in check in Baggages.@cbic_india pic.twitter.com/LBgbKFgqND
— Commissionerate of Customs (Preventive), Cochin (@ccphqrskochi) November 27, 2020
మరో వ్యక్తి 'క్యాప్సుల్స్' ఆకారంలో
దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి 463 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. మూడు క్యాప్సుల్స్ ఆకారంలో ఉన్న పసిడిని అతని వద్ద గుర్తించినట్లు పేర్కొన్నారు.