ETV Bharat / bharat

లవర్​ స్కూటీ తగలబెట్టిన యువకుడు.. జైలుకు పంపినందుకే.. - బెంగళూరు లేటెస్ట్​ న్యూస్

లవర్​ స్కూటీ తగలబెట్టాడు ఓ యువకుడు. తనను జైలుకు పంపిందనే కారణంతోనే ఇలా చేశానని చెప్పాడు. అసలేం జరిగిందంటే?

lover set fire to girl scooty
lover set fire to girl scooty
author img

By

Published : Dec 15, 2022, 6:03 PM IST

కర్ణాటకలోని బెంగళారులో ఓ యువతి స్కూటీని తగలబెట్టాడు ఆమె ప్రియుడు. తనను డ్రగ్స్​ సరఫరా కేసులో జైలుకు పంపిందని కారణంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు. అసలేం జరిగిందంటే?

పోలీసుల సమాచారం ప్రకారం..
హలసూరుకు చెందిన యువతి.. నిందితుడు విక్రమ్​తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే తన ప్రియుడు మాదకద్రవ్యాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడని తెలుసుకున్న యువతి అతడిని మార్చేందుకు ప్రయత్నించింది. కానీ అతడిలో ఎటువంటి మార్పులేదు. దీంతో పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా.. అతడు మారుతాడేమోనని భావించింది. వెంటనే విక్రమ్​ గురించి పోలీసులకు సమాచారం అందించింది.

రంగంలోకి దిగిన మడివాల పోలీసులు డ్రగ్స్‌ చలామణి కేసులో అతడిని అరెస్టు చేశారు. ఎనిమిది నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన విక్రమ్ తన అరెస్టుకు యువతి కారణమని తెలుసుకున్నాడు. డిసెంబర్ 12న ఆమె ఇంటికి వెళ్లి స్కూటర్‌కు నిప్పంటించాడు. హలసూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.