ETV Bharat / bharat

పిడుగుపాటుకు ఒక్కరోజే 14 మంది బలి.. సీఎం విచారం - ఉత్తర్​ప్రదేశ్​

Fourteen dead after being struck by lightning in UP

author img

By

Published : Jul 21, 2022, 11:20 AM IST

Updated : Jul 21, 2022, 11:25 AM IST

11:12 July 21

పిడుగుపాటుకు ఒక్కరోజే 14 మంది బలి.. సీఎం విచారం

Lightning Strikes UP: పిడుగుపాటుకు 14 మంది మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం ఈ ఘటనలు సంభవించాయి. మృతుల్లో బాందా నుంచి నలుగురు, ఫతేపుర్​ నుంచి ఇద్దరు, బల్​రాంపుర్​, ఛందౌలి, బులంద్​శహర్​, రాయ్​ బరేలీ, అమేఠీ, కౌశాంబి, సుల్తాన్​పుర్​, చిత్రకూట్​ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Last Updated : Jul 21, 2022, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.