ETV Bharat / bharat

మన్మోహన్​, నిర్మలకు కరోనా టీకా తొలి డోస్ - తొలిడోసు కొవిడ్​ టీకా తీసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ గురువారం​ కరోనా టీకా తొలి డోసు టీకా తీసుకున్నారు. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్​ కూడా వ్యాక్సిన్​ స్వీకరించారు.

Former PM Manmohan Singh and Nirmala Sitharaman took the first dose of the COVID-19 vaccine
కరోనా టీకా తీసుకున్న మన్మోహన్
author img

By

Published : Mar 4, 2021, 1:16 PM IST

Updated : Mar 4, 2021, 1:23 PM IST

భారత మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, ఆయన సతీమణి గుర్​శరణ్​​ కౌర్.. దిల్లీలోని ఎయిమ్స్​లో గురువారం తొలి డోసు కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ కూడా దేశ రాజధానిలోని వసంత్​ కుంజ్​లోని ఫోర్టిస్​ ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు.

Nirmala Sitharaman took the first dose of the COVID-19 vaccine
టీకా తీసుకుంటున్న నిర్మలా సీతారామన్​

ఇదీ చదవండి: టీకా తీసుకున్న కేజ్రీవాల్​, కశ్మీర్ ఎల్​జీ

Last Updated : Mar 4, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.