ETV Bharat / bharat

విషాదం.. ఒకరిని కాపాడబోయి మరో ముగ్గురు నీటమునిగి! - మహారాష్ట్ర న్యూస్​

Five Drowned in Beach: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన జరిగింది. సముద్రంలో ఈతకు వెళ్లిన బాలుడితో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు మృతి చెందారు.

boy drowned in beach
ఈతకెళ్లిన బాలుడిని కాపాడబోయి ముగ్గురు మృతి
author img

By

Published : Mar 4, 2022, 1:25 AM IST

Updated : Mar 4, 2022, 6:52 AM IST

Five Drowned in Beach: సముద్రంలో ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు సహా.. అతడిని రక్షించేందుకు వెళ్లిన మరో ముగ్గురు మరణించారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మహారాష్ట్ర పాల్ఘర్​​ జిల్లాలోని కెల్వే బీచ్​లో జరిగింది.

ఇదీ జరిగింది

నాసిక్‌లోని బ్రహ్మ వ్యాలీ కళాశాల విద్యార్థులు పాల్ఘర్​లోని కెల్వే బీచ్ సందర్శనకు వెళ్లారు. అల్పపీడనం కారణంగా కెల్వేకు చెందిన ఓ బాలుడు అకస్మాత్తుగా సముద్రంలో మునిగిపోవడాన్ని వారు గమనించారు. అతడిని రక్షించేందుకు నలుగురు విద్యార్థులు సముద్రంలోకి వెళ్లారు. ఈ ఘటనలో బాధిత బాలుడితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఓ విద్యార్థి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

బాధిత బాలుడు కెల్వేకు చెందిన అథర్వ నాగ్రేగా గుర్తించగా.. అతడిని రక్షించేందుకు వెళ్లిన మిగతా ముగ్గురిని నాసిక్​కు చెందిన ఓం విస్పుటే(17), దీపక్ వడకటే(17), కృష్ణ షెలార్​లుగా(17) అధికారులు గుర్తించారు. స్థానికుల సహాయంతో నాలుగు మృతదేహాలను అధికారులు వెలికి తీశారు.

ఇదీ జరిగింది: 'వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడం.. గత పాలకుల వల్లే'

Last Updated : Mar 4, 2022, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.