మహారాష్ట్ర రత్నగిరిలోని ఎమ్ఆర్ ఫార్మా సంస్థలో అగ్నిప్రమాదం జరిగింది. ఫలితంగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని, ఎవ్వరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల సంస్థలో పనిచేసేవారు బయటకు పరుగులు తీశారు.
ఇదీ చదవండి:దుబాయ్, సింగపూర్ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు