ETV Bharat / bharat

గ్రూప్​ కెప్టెన్​ వరుణ్ సింగ్​​కు తుది వీడ్కోలు

Group Captain Varun: గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ అంత్యక్రియలను ప్రభుత్వ, సైనిక లాంఛనాల మధ్య శుక్రవారం నిర్వహించారు. హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్​.. 8 రోజులు మృత్యువుతో పోరాడి ఈ నెల 15న కన్నుమూశారు.

varun singh
వరుణ్​ సింగ్
author img

By

Published : Dec 17, 2021, 1:51 PM IST

Updated : Dec 17, 2021, 2:29 PM IST

Group Captain Varun: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య జరిగాయి. మధ్యప్రదేశ్​లోని బైరాగఢ్​ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్ హాజరై, వరుణ్​కు నివాళులు అర్పించారు.

Group Captain Varun Singh
వరుణ్​సింగ్​కు నివాళి అర్పిస్తున్న సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్

గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ కుటుంబానికి రూ. కోటి సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించారు.

80 శాతాలతో కాలినగాయాలతో బయటపడిన వరుణ్​ సింగ్​కు తొలుత వెల్లింగ్టన్​ ఆర్మీ ఆస్పత్రిలో, ఆ తర్వాత బెంగళూరు మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 8 రోజులు మృత్యువుతో పోరాడి ఈ నెల 15న కన్నుమూశారు.

ఇదీ చూడండి : వైజాగ్ వెళ్తూ పట్టాలు తప్పిన రైలు- నక్సల్స్​ పనేనా?

Last Updated : Dec 17, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.