ETV Bharat / bharat

FCI Jobs : 5000 ఉద్యోగాలకు​ నోటిఫికేషన్​.. రూ.30వేలు జీతం!.. పోస్టింగ్​ ఎక్కడంటే? - భారత ఆహార సంస్థ జాబ్​ నోటిఫికేషన్​

FCI Jobs : ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ) ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్​ వినిపించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ సంస్థల శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

FCI Jobs 2023
ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా జాబ్స్​ 2023
author img

By

Published : Jul 23, 2023, 11:22 AM IST

FCI Jobs 2023 : ఆహార సంస్థలో ఉద్యోగం చేయాలని కలలు కనే వారికి తీపికబురు అందించింది భారత ఆహార సంస్థ- ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ). దేశవ్యాప్తంగా ఉన్న తమ సంస్థకు సంబంధించిన శాఖల్లో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 5000 పోస్టులకు గానూ దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలిపింది. అయితే దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు? ఎలా అప్లై చేసుకోవాలి? పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? సిలబస్​ ఏంటి? వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నారు.

ఖాలీలు..
FCI Vacancy 2023 : 5000 ఉద్యోగాలు.

పోస్టులు..
FCI Posts : మేనేజర్​, మేనేజర్​ (హిందీ), జూనియర్​ ఇంజినీర్​, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్​-II), టైపిస్ట్ (హిందీ), వాచ్​మెన్​, ఎఫ్​సీఐ అసిస్టెంట్​ (గ్రేడ్​-III), అసిస్టెంట్-హిందీ​ (గ్రేడ్​-III).

వయోపరిమితి

  • FCI Jobs Age Limit : జూనియర్​ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్​-II), టైపిస్ట్ (హిందీ), వాచ్​మెన్​ పోస్టులకు- 25 సంవత్సరాలు.
  • మేనేజర్, అసిస్టెంట్-హిందీ​ (గ్రేడ్​-III)- 28
  • ఎఫ్​సీఐ అసిస్టెంట్​ (గ్రేడ్​-III)- 27
  • మేనేజర్​ (హిందీ)- 35
  • ఎఫ్​సీఐ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి.​

అప్లికేషన్​ ఫీజు..

  • FCI Application Fee : దరఖాస్తు రుసుము- 250/-
  • మహిళా అభ్యర్థులకు- ఉచితం

విద్యార్హతలు..

  • FCI Post Qualification : జూనియర్​ ఇంజినీర్- సివిల్​/ఎలక్ట్రికల్​/మెకానికల్​ విభాగాల్లో డిగ్రీ. డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ విభాగాల్లో ఏదైనా డిగ్రీ పట్టాతో పాటు 1 ఏడాది పని అనుభవం తప్పనిసరి.
  • మేనేజర్ (జనరల్​)- 60% మార్కులతో డిగ్రీ పట్టా. ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు.
  • మేనేజర్ (అకౌంట్స్​​)- సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్​/ బీ.కాం డిగ్రీ/ ఎంబీఏ పీజీ
  • FCI Post Eligibility : మేనేజర్​ (హిందీ)- ఏదైనా పీజీ/ హిందీ లేదా ఆంగ్లంలో డిగ్రీ
  • స్టెనోగ్రాఫర్ (గ్రేడ్​-II)- డిగ్రీతో పాటు టైపింగ్​ (నిమిషానికి 40 పదాలు),​ షార్ట్​హ్యాండ్ (నిమిషానికి 80 పదాలు)​ సర్టిఫికెట్లు తప్పనిసరి.
  • టైపిస్ట్ (హిందీ)- డిగ్రీతో పాటు టైపింగ్​ స్పీడ్​ నిమిషానికి 30 పదాలు (హిందీలో).
  • వాచ్​మెన్​- ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.
  • మిగతా పోస్టులకు కూడా సంబంధిత విభాగంలో కనీసం గ్రాడ్యూయేషన్​ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..

  • FCI Selection Process 2023 : కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్​ వెరిఫికేషన్​

జీతభత్యాలు..
FCI Job Salary : నెలకు రూ.8,000-రూ.30,000(అంచనా)

జాబ్​ లొకేషన్​..
FCI Job Location : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎఫ్​సీఐ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.

వెబ్​సైట్​..
FCI Website : నోటిఫికేషన్​కు సంబంధించిన తాజా సమాచారం కోసం ఆహార సంస్థ అధికారిక వెబ్​సైట్​ https://fci.gov.in ను ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.