తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పంట బీమా పథకం 'పీఎం ఫసల్ బీమా యోజన'.. ప్రకృతి విపత్తులతో వచ్చే పంట నష్టాన్ని తగ్గించి కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫసల్ బీమా యోజన ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేశారు.
" ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రారంభించిన పీఎం ఫసల్ బీమా యోజన ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం బీమా కవరేజీని పెంచింది. నష్టం ముప్పును తగ్గించింది. కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ పథకం లబ్ధిదారులందరినీ నేను అభినందిస్తున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
'పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు ఏవిధంగా ప్రయోజనం కలుగుతోంది? బీమా చెల్లింపుల్లో ఎంతమేర పారదర్శకత ఉంది? వంటి అంశాలే కాక పీఎం-ఎఫ్బీవైకు సంబంధించిన ఇతర అంశాలపై నమో యాప్లోని యువర్ వాయిస్ విభాగం ద్వారా తెలుసుకోవచ్చు' అని పోస్ట్ చేశారు మోదీ.
-
How has PM Fasal Bima Yojana ensured greater benefit to farmers?
— Narendra Modi (@narendramodi) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
How has transparency been furthered in settlement of claims?
These, and other aspects relating to PM-FBY have been answered through innovative content on the NaMo App’s Your Voice Section. #FasalBima4SafalKisan pic.twitter.com/x8dnRBfz47
">How has PM Fasal Bima Yojana ensured greater benefit to farmers?
— Narendra Modi (@narendramodi) January 13, 2021
How has transparency been furthered in settlement of claims?
These, and other aspects relating to PM-FBY have been answered through innovative content on the NaMo App’s Your Voice Section. #FasalBima4SafalKisan pic.twitter.com/x8dnRBfz47How has PM Fasal Bima Yojana ensured greater benefit to farmers?
— Narendra Modi (@narendramodi) January 13, 2021
How has transparency been furthered in settlement of claims?
These, and other aspects relating to PM-FBY have been answered through innovative content on the NaMo App’s Your Voice Section. #FasalBima4SafalKisan pic.twitter.com/x8dnRBfz47
ఇదీ చూడండి: లోరీ మంటల్లో సాగు చట్టాల ప్రతులు!