ETV Bharat / bharat

రైతులు-కేంద్రం మధ్య ముగిసిన 11వ విడత చర్చలు - కేంద్ర ప్రభుత్వం

FARMERS GOVT MEET: FARMERS REACH VIGYAN BHAVAN
కేంద్రం-రైతుల మధ్య 11వ విడత చర్చలు
author img

By

Published : Jan 22, 2021, 12:11 PM IST

Updated : Jan 22, 2021, 5:18 PM IST

17:17 January 22

దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ముగిసిన 11వ విడత చర్చలు

  • మరోసారి అసంపూర్తిగా ముగిసిన చర్చలు
  • రైతుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయశాఖ మంత్రి
  • చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశాం: తోమర్‌ 
  • ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులు నిర్ణయం తీసుకోలేదు: తోమర్‌ 
  • రైతుల నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధం: తోమర్‌

16:59 January 22

ముగిసిన భేటీ.. కానీ

రైతులు- కేంద్రం మధ్య జరిగిన 11వ విడత చర్చలు ముగిశాయి. ఈసారి కూాడా సమస్యకు పరిష్కారం లభించలేదని తెలుస్తోంది.

మరో దఫా చర్చలు ఎప్పుడు ఉంటాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

15:45 January 22

సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని కేంద్రానికి రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. 12-18 నెలల పాటు చట్టాలను నిలిపివేస్తామన్న తమ ప్రతిపాదనను మరోమారు పరిశీలించాలని కేంద్రం అభ్యర్థించినా.. రైతులు తమ డిమాండ్​పై వెనక్కి తగ్గలేదు.

వివాదాస్పద సాగు చట్టాలపై దాదాపు రెండున్నర నెలల నుంచి రైతులు- కేంద్రం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరు పక్షాలు శుక్రవారం 11వ దఫా చర్చలు జరిపాయి. ఈ నేపథ్యంలోనే చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు వెనుకడుగు వేయమని రైతులు మరోమారి స్పష్టం చేశారు.

14:41 January 22

రైతు సంఘాలపై మంత్రి అసహనం!

  • ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తూ రైతులు పత్రికా ప్రకటన విడుదల చేయడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం
  • ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తే, సమావేశానికి వచ్చి చెప్పాలి తప్ప.. మీడియాకు మొదట ఎందుకు చెప్పారని నరేంద్ర సింగ్ తోమర్ అన్నట్లు సమాచారం
  • ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న తోమర్
  • ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత చర్చలు ప్రారంభించాలని సూచించిన కేంద్ర మంత్రి తోమర్.
  • మీడియా వారు ప్రశ్నలు అడిగారు, మాకు సమాచారం లేదని చెప్పామని మంత్రులకు రైతు నాయకులు తెలిపినట్లు సమాచారం
  • ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు, ఆ సంభాషణ అంతా బయటకు ఎందుకు వెళుతుందని ప్రశ్నించిన మంత్రి తోమర్
  • ఇలా చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్న

13:02 January 22

చర్చలు ప్రారంభం..

కేంద్రం-రైతుల మధ్య 11 వ విడత చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తరఫున కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్​ తోమర్​, పీయూష్​ గోయల్​, సోమ్​ ప్రకాశ్​ తదితరులు హాజరయ్యారు. 

12:25 January 22

విజ్ఞాన్​భవన్​కు తోమర్​..

రైతులతో 11 విడత చర్చల కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.. దిల్లీ విజ్ఞాన్​ భవన్​కు చేరుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. కేంద్రం మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. 

12:20 January 22

  • Delhi: Farmer leaders and representatives reach the Vigyan Bhawan building to participate in the 11th round of talks with the government over the three new farm laws

    Visuals from outside Vigyan Bhawan pic.twitter.com/85NSNmcqpY

    — ANI (@ANI) January 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విజ్ఞాన్​భవన్​కు చేరుకున్న రైతులు..

కేంద్రంతో 11వ విడత చర్చల కోసం రైతులు దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​కు చేరుకున్నారు. 

12:06 January 22

కేంద్రం-రైతుల మధ్య 11వ విడత చర్చలు

కాసేపట్లో కేంద్రం-రైతుల మధ్య చర్చలు

దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతుల మధ్య 11వ విడత చర్చలు

విజ్ఞాన్ భవన్‌ చేరుకున్న కేంద్రమంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు

సాగు చట్టాలు ఏడాదిన్నర నిలిపివేస్తామని కేంద్రం ప్రతిపాదన

సంయుక్త కమిటీ వేసి చర్చకు సిద్ధమని కేంద్రం ప్రతిపాదన

కేంద్రం ప్రతిపాదనను ఇప్పటికే తిరస్కరించిన రైతు సంఘాలు

చట్టాల రద్దు తప్ప ఏదీ సమ్మతం కాదన్న రైతు సంఘాలు

3 సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర చట్టబద్ధతకు డిమాండ్

నిర్ణయాన్ని ఇవాళ కేంద్రానికి స్పష్టం చేయనున్న రైతు సంఘాలు

Last Updated : Jan 22, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.