ETV Bharat / bharat

ఉద్యోగం నుంచి సచిన్ వాజే తొలగింపు - ముంబయి పోలీసు కమిషనర్​ హేమంత్​ నగ్రాలే

సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేను ముంబయి పోలీసు కమిషనర్​ హేమంత్​ నగ్రాలే ఉద్యోగం నుంచి తొలగించారు. ముఖేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యమైన కారు యజమాని.. మన్​సుఖ్​ హిరేన్ హత్య కేసులో వాజే నిందితుడు.

Sachin Waze
సచిన్ వాజే
author img

By

Published : May 11, 2021, 9:33 PM IST

ముఖేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన మాజీ పోలీస్​ అధికారి సచిన్​ వాజేను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు ముంబయి పోలీసు కమిషనర్​ హేమంత్​ నగ్రాలే తెలిపారు.

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారు యజమాని, వ్యాపారి మన్​సుఖ్​ హిరేన్ హత్యకేసులోనూ వాజే నిందితుడిగా ఉన్నారు.

ఇదీ చదవండి:
అంబానీ ఇంటి వద్ద బాంబులు- ఆ అధికారి పాత్ర ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.