ETV Bharat / bharat

Exclusive: చాపర్ క్రాష్​ గురించి తొలుత సమాచారం ఇచ్చింది ఇతడే!

author img

By

Published : Dec 8, 2021, 4:36 PM IST

Updated : Dec 8, 2021, 6:18 PM IST

CDS Rawat Chopper Crash: తమిళనాడు కూనూర్​ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్​ కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో.. సమీపంలోనే ఉన్న కృష్ణ కుమార్​ ఏమన్నారంటే..?

helicopter crash
హెలికాప్టర్​ ప్రమాదం

ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాదంపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు స్థానికుడు, కూనూర్​కు చెందిన కృష్ణ కుమార్​. ప్రమాదం జరిగినప్పటి పరిస్థితులను వివరించారు.

ఇంటి పనులు చేసుకుంటుండగా.. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందని, చెట్టును ఓ హెలికాప్టర్​ ఢీకొట్టిందని పేర్కొన్నారు.

ప్రమాదం గురించి వివరిస్తున్న స్థానికుడు కృష్ణ కుమార్​

''నేను నా ఇంటి పనులు చేసుకుంటున్నాను. ఒక్కసారిగా నాకు భారీ శబ్ధం వినిపించింది. అటువైపు తిరిగాను. హెలికాప్టర్​ ఓ చెట్టును ఢీకొట్టడం చూశాను. వెంటనే అక్కడికి చేరుకున్నా. హెలికాప్టర్​ మొత్తం కాలిపోయింది. చుట్టుపక్కల మొత్తం పొగ దట్టంగా అలుముకొంది. నేను వెంటనే మా ఇంటిపక్కన వ్యక్తిని పిలిచి ఏం జరిగిందో చెప్పా. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం.''

- కృష్ణ కుమార్​, స్థానికుడు

బుధవారం మధ్యాహ్నం.. తమిళనాడులోని కూనూర్​ సమీపంలో Mi-17V5 హెలికాప్టర్​ కుప్పకూలింది. సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక సహా ఇతర ఉన్నతాధికారులు అందులో ఉన్నారు. మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో బిపిన్ రావత్ దంపతులు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: Army chopper crash: ఆర్మీ హెలికాప్టర్​ క్రాష్​ లైవ్ వీడియో!

సీడీఎస్​ రావత్ హెలికాప్టర్​ క్రాష్​- ప్రమాద స్థలంలో భయానక దృశ్యాలు

Last Updated : Dec 8, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.