ETV Bharat / bharat

ఘనంగా డీకే శివకుమార్​ కూతురి నిశ్చితార్థం - aishwarya amartya hegde engagement

కర్ణాటక పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ కూతురితో భాజపా నేత ఎస్​ఎమ్​ కృష్ణ మనవడి నిశ్చితార్థం గురువారం ఘనంగా​ జరిగింది. ఈ వేడుకలో ఇరు పార్టీల నేతలు సందడి చేశారు.

Engagement ceremony of Congress leader DK Shivakumars daughter Aishwarya with Amartya Hegde
అంగరంగ వైభవంగా 'కాఫీ డే' సిద్ధార్థ కుమారుడి నిశ్చితార్థం
author img

By

Published : Nov 19, 2020, 3:35 PM IST

భాజపా, కాంగ్రెస్​ నేతల ఆత్మీయ కలయికకు వేదికగా నిలిచింది కర్ణాటకలోని ఓ నవజంట నిశ్చితార్థ వేడుక. కర్ణాటక పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్యతో.. భాజపా నేత ఎస్​ఎమ్​ కృష్ణ మనవడు ఆమర్త్య హెగ్డే ఎంగేజ్​మెంట్ జరిగింది. కాఫీ డే ఎంటర్​ ప్రైజెస్​ వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్ధార్థ కొడుకే ఈ ఆమర్త్య హెగ్డే.

Engagement ceremony of Congress leader DK Shivakumars daughter Aishwarya with Amartya Hegde
వేడుకల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప
Engagement ceremony of Congress leader DK Shivakumars daughter Aishwarya with Amartya Hegde
వేడుకలకు విచ్చేసిన ప్రముఖులు
Engagement ceremony of Congress leader DK Shivakumars daughter Aishwarya with Amartya Hegde
వేడుకల్లో రాజకీయ నేతలు
Engagement ceremony of Congress leader DK Shivakumars daughter Aishwarya with Amartya Hegde
నేతల సందడి
Engagement ceremony of Congress leader DK Shivakumars daughter Aishwarya with Amartya Hegde
వేడుకల్లో ఐశ్వర్య-ఆమర్త్య హెగ్డేల కుటుంబ సభ్యులు

అతిరథుల సమక్షంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప సహా ఇతర రాజకీయ ప్రముఖుల విచ్చేసి, కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకల్లో భాజపా, కాంగ్రెస్​ శ్రేణులు సందడి చేశాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.