ETV Bharat / bharat

విజయ్ మాల్యాకు మరో షాక్​- ఫ్రాన్స్​లో ఆస్తులు సీజ్​ - vijay mallya enforcement directorate news

విజయ్ మాల్యాకు ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారత్​లో ఆయనకు చెందిన స్థిర, చరాస్తులను జప్తు చేసిన ఈడీ... తాజాగా ఫ్రాన్స్ లో 1.6 మిలియన్ యూరోల స్థిరాస్తులను సీజ్ చేసింది.

enforcement directorate seizes vijay mallya’s asset in france worth 1.6 million euros
విజయ్ మాల్యాకు మరో షాక్​- ఫ్రాన్స్​లో స్థిరాస్థులు సీజ్​
author img

By

Published : Dec 5, 2020, 5:11 AM IST

భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని లండన్ పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారత్ లో విజయ్ మాల్యాకి చెందిన స్థిర, చరాస్తులను జప్తు చేసింది ఈడీ. తాజాగా ఫ్రాన్స్ లో 1.6 మిలియన్ యూరోల స్థిరాస్తులను సీజ్ చేసింది.

బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా అప్పు చెల్లించకుండా. లండన్ లో తలదాచుకున్న విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇదీ చూడండి: 'కొత్త చట్టంతో గాంధీ విలువలకు పట్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.