ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- 9 మంది మృతి - ఆగ్రాలో రోడ్డు ప్రమాదం

eight people died in agra road accident
ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది మృతి
author img

By

Published : Mar 11, 2021, 7:10 AM IST

Updated : Mar 11, 2021, 11:13 AM IST

07:08 March 11

ఘోర రోడ్డు ప్రమాదం- 9 మంది మృతి

eight people died in agra road accident
నుజ్జునుజ్జయిన వాహనం

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, స్కార్పియో పరస్పరం ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

బిహార్​ వాసులు.. 

మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న 12 మంది.. బిహార్​కు చెందిన వారుగా తెలుస్తోంది.  

Last Updated : Mar 11, 2021, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.