ETV Bharat / bharat

కరోనా వేళ నిరాడంబరంగా రంజాన్​ - దేశంలో రంజాన్​ వేడుకలు

దేశవ్యాప్తంగా రంజాన్​ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముస్లీం సోదరులు తమ ఇళ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించి పండుగను జరుపుకున్నారు. అయితే.. పలు చోట్ల నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున గుమిగూడినట్లు తెలుస్తోంది.

eid celebration india, దేశంలో రంజాన్​ వేడుకలు
దేశవ్యాప్తంగా నిరాడంబరంగా రంజాన్​ వేడుకలు
author img

By

Published : May 14, 2021, 10:48 AM IST

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈద్​ ఉల్​ ఫితర్ (రంజాన్​) పర్వదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​లలో ఆంక్షల కారణంగా పలు మసీదులు నిర్మానుష్యంగా మారగా, పలు చోట్ల ముస్లీంలు తక్కువ సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు.

eid celebration india, దేశంలో రంజాన్​ వేడుకలు
ఫతేపుర్​ మసీదు వద్ద పోలీసుల బందోబస్తు

దిల్లీ జామా మసీదు వద్ద పోలీసుల భద్రత

దిల్లీలో లాక్​డౌన్​ కారణంగా ఫతేపుర్​ మసీద్​​, నిజాముద్దీన్ మర్కాజ్​లు సహా ప్రముఖ జామా మసీదులు వెలవెలబోయాయి. ఆ ప్రాంతాల్లో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఇలా..

ఇంటిలోనే పండుగ..

తమిళనాడులోని మదురైలో ముస్లీంలు పండుగను తమ ఇళ్లల్లోనే జరుపుకున్నారు.

మదురైలో ఇళ్లల్లోనే ప్రార్థనలు

అయితే పంజాబ్​ అమృత్​సర్​లోని జామా మసీదుకు మాత్రం ముస్లీంలు భారీ సంఖ్యలో హాజరై ప్రార్థనలు జరిపారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ నమాజ్​ నిర్వహించారు.

జనాలతో కిటకిటలాడుతున్న అమృత్​సర్​ జామా మసీదు

అమృత్​సర్​ జామా మసీదు

ఇదీ చదవండి : ప్రజలకు మోదీ రంజాన్, అక్షత తృతీయ​ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.