ETV Bharat / bharat

విజయోత్సవ ర్యాలీలపై ఈసీ కీలక నిర్ణయం - ఎన్నికల కౌంటింగ్

Election Results 2022: విజయోత్సవ ర్యాలీలపై విధించిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కొవిడ్​ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా అమలు చేస్తున్న ఆంక్షలను ఈసీ ఇటీవల సడలించింది.

Election Results 2022
ఈసీ
author img

By

Published : Mar 10, 2022, 12:45 PM IST

Election Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ ఆంక్షలను సడలించింది కేంద్రం ఎన్నికల సంఘం. విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మణిపుర్, గోవా, పంజాబ్​ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేసిన సమయంలోనే ఈసీ.. ఆంక్షలను కూడా విధించింది. కొవిడ్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలను విధించిన ఈసీ.. ఆ తర్వాత క్రమంగా సడలింపులు చేసింది.

ఇదీ చూడండి : 'యూపీలోని 17 జిల్లాల్లో హింసకు ఛాన్స్'.. ఐబీ హెచ్చరికతో అలర్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.