ETV Bharat / bharat

Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్​పై 6.1 తీవ్రత - మిజోరంలో భారీ భూకంపం

Earthquake In Thenzawl: మిజోరంలోని తెంజావల్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 6.1 తీవ్రత నమోదైంది.

Earthquake
భూకంపం
author img

By

Published : Nov 26, 2021, 7:33 AM IST

Earthquake In Thenzawl: మిజోరం ఈశాన్యప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్​సీఎస్​) స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది.

తెంజావల్​కు 73కిలోమీటర్ల దూరంలో.. 12 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

ఇదీ చూడండి: Gangs of Wasseypur: 'అతడ్ని చంపింది నేనే.. ఆరు నెలల్లో వారందరినీ లేపేసి...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.