అండమాన్ నికోబార్‌లో కాంప్‌బెల్ బే వద్ద భూకంపం సంభవించినట్లు వాతావరణ సంస్థ తెలిపింది. కాంప్‌బెల్ బే వద్ద భూప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత భూకంపలేఖినిపై తీవ్రత 5.6గా నమోదు అయింది.
అయితే.. ఈ ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉన్నప్పటికీ సునామీ ఆనవాళ్లేమీ కనిపించలేదని పేర్కొంది.
ఇదీ చదవండి: