ETV Bharat / bharat

Uttarakhand Election: భాజపా తొలి జాబితా- కొందరు సిట్టింగులపై వేటు​ - ఉత్తరాఖండ్​ ఎన్నికలు

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 59 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది భాజపా. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామితోపాటు 11 మంది మంత్రులు, ఉత్తరాఖండ్‌ భాజపా అధ్యక్షుడు మదన్‌ కౌషిక్‌కు.. ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలే కేటాయించారు.

BJP
భాజపా
author img

By

Published : Jan 21, 2022, 7:51 AM IST

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్‌లో రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. 10 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కనపెట్టింది. ఇక్కడ 70 శాసనసభ స్థానాలు ఉండగా 59మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఉత్తరాఖండ్‌ భాజపా వ్యవహారాల బాధ్యుడు ప్రహ్లాద్‌ జోషి దిల్లీలో విడుదల చేశారు.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామితోపాటు 11 మంది మంత్రులు, ఉత్తరాఖండ్‌ భాజపా అధ్యక్షుడు మదన్‌ కౌషిక్‌కు.. ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలే కేటాయించారు.

తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు చోటు కల్పించారు. త్వరలోనే మిగతా 11స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఐదు రాష్ట్రాల ఎన్నికల బరిలో కామ్రేడ్లు ఉన్నట్టా? లేనట్టా?

యూపీ ఎన్నికల బరిలో అఖిలేశ్​.. ఆ స్థానం నుంచే పోటీ​

గోరఖ్​పుర్​లో యోగిపై 'భీమ్​ ఆర్మీ' ఆజాద్ పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.