ETV Bharat / bharat

రెండుసార్లు కరోనాను జయించాడు.. కానీ! - ముంబయి

రెండుసార్లు కరోనా బారినపడి కోలుకున్న ఓ పోలీసు అధికారిపై బ్లాక్​ దాడి చేసింది. బ్లాక్​ ఫంగస్​ను నయం చేసే మందులు ఆ ఆసుపత్రిలో అయిపోవడం వల్ల చికిత్స చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. దాంతో అతను ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

COVID-19
కరోనా
author img

By

Published : May 21, 2021, 6:57 AM IST

Updated : May 21, 2021, 7:22 AM IST

స్నేహితులు సాయం చేశారు, ఇంకొందరు దాతలు డబ్బులు సమకూర్చారు. రెండు సార్లు కరోనా బారిన పడిన ఓ పోలీసు అధికారి చికిత్సకు రూ. 40 లక్షలు అందించారు. వైరస్​ను జయించాడు. కానీ బ్లాక్​ ఫంగస్​ దాడి చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

ఆయనే.. ముంబయికి చెందిన ఎస్​ఐ భైదాస్​ మాలీ. రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. కానీ అతనికి బ్లాక్​ ఫంగస్ సోకింది. ఈ శిలీంధ్ర వ్యాధికి మందులు లేవని ఆసుపత్రి వైద్యులు చేతులెత్తారు. దాంతో ప్రస్తుతం అతను ఆసుపత్రి బెడ్​ మీదనే జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు.

భైదాస్​ మాలీ

ఇదీ చదవండి: పెరుగుతున్న బ్లాక్​ఫంగస్​ కేసులు.. ఈఎన్టీలో పూర్తిస్థాయి వైద్యం

Last Updated : May 21, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.