ETV Bharat / bharat

అవయవదానంపై చైతన్యానికి 700 కిమీ సైకిల్ యాత్ర

దిల్లీకి చెందిన 19 ఏళ్ల దక్ష యాదవ్ .. అవయవదానంపై చైతన్యం కల్పిస్తూ 700 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర చేశాడు. అవయవదాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. రెండు రోజుల్లో యాత్రను పూర్తిచేశాడు. దిల్లీ ఎయిమ్స్​లోని 'అవయవ పునరుజ్జీవ బ్యాంకు' బాధ్యతలు చూసే రాజీవ్ మఖూరి ఇచ్చిన స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టినట్లు దక్ష తెలిపాడు.

author img

By

Published : Apr 12, 2021, 7:21 AM IST

Delhi youth cycles 700 km to express gratitude to organ donors
అవయవదానంపై చైతన్యానికి 700 కిమీ సైకిల్ యాత్ర

అవయవదానంపై చైతన్యం కల్పిస్తూ, అవయవదాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒంటరిగా 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తిచేశాడు దిల్లీకి చెందిన 19 ఏళ్ల దక్ష యాదవ్.

అవయవదానంపై చైతన్యం..

ఓ వ్యక్తి చనిపోయినప్పటికీ అవయవదానం ద్వారా మరో 80 మంది జీవితాలలో వెలుగులు నింపవచ్చు. ఈ సందేశంతోనే రెండు రోజుల క్రితం దిల్లీ నుంచి బయలుదేరిన దక్ష.. 700 కిలోమీటర్లు ప్రయాణించి ఆదివారం జైపుర్​లోని అవయవదాన స్మారక నిర్మాణం వద్దకు చేరుకున్నాడు. అతనికి మోహన్ ఫౌండేషన్ ఘన స్వాగతం పలికింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అవయవదానంపై చైతన్యపరుస్తోంది.

Delhi youth cycles 700 km to express gratitude to organ donors
దక్షను సత్కరిస్తున్న ఫౌండేషన్​ యాజమాన్యం

మోహన్ ఫౌండేషన్ ఘన స్వాగతం

సంస్థ అధికారులతో దక్ష

దక్షకు శుభాకాంక్షల వెల్లువ

దిల్లీ ఎయిమ్స్​లోని 'అవయవ పునరుజ్జీవ బ్యాంకు' బాధ్యతలు చూసే రాజీవ్ మఖూరి ఇచ్చిన స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టినట్లు దక్ష తెలిపాడు.

ఇదీ చదవండి : 'లీగల్‌ క్లినిక్‌'లతో న్యాయసేవలకు నవ్యపథం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.