ETV Bharat / bharat

దిల్లీ రాజకీయాల్లో ట్విస్ట్.. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా - దిల్లీ ఎల్​జీ

Delhi LG Anil Baijal Resigns: దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ పదవికి అనిల్​ బైజాల్​ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి రాజీనామాను పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Delhi LG Anil Baijal resigns
Delhi LG Anil Baijal resigns
author img

By

Published : May 18, 2022, 5:42 PM IST

Updated : May 18, 2022, 6:08 PM IST

Delhi LG Anil Baijal resigns: దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు.. తన రాజీనామాను పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే బైజాల్​ పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2016 డిసెంబర్​లో ఆయన.. దిల్లీ ఎల్​జీగా బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి: 'భార్య ఉద్యోగం చేస్తున్నా భరణం తప్పనిసరి'.. విడాకుల కేసులో హైకోర్టు తీర్పు

Last Updated : May 18, 2022, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.