ETV Bharat / bharat

లోదుస్తుల్లో కిలో బంగారం స్మగ్లింగ్​ - రూ. 45 లక్షల బంగారం

దిల్లీ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు (gold smuggling latest news) యత్నించిన ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 45.65 లక్షలు ఉంటుందన్నది అధికారుల అంచనా.

gold smuggling
లోదుస్తుల్లో కిలో బంగారంతో స్మగ్లింగ్​
author img

By

Published : Sep 13, 2021, 3:33 PM IST

లోదుస్తుల్లో బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు (gold smuggling latest news) ప్రయత్నించిన ఇద్దరు నిందితులను దిల్లీ కస్టమ్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పేస్ట్​ రూపంలో ఉన్న 1 కిలో 57 గ్రాముల బంగారం విలువ రూ. 45,65,762 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అధికారుల వివరాల ప్రకారం..

దిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ముందస్తు సమాచారం మేరకు అక్కడి సీఆర్​పీఎఫ్​ అధికారులు.. మూడో టెర్మినల్​ వద్ద ఉన్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులని పరీక్షించగా పేస్ట్​ రూపంలో 1 కిలో 57 గ్రాముల బంగారం బయటపడింది. దర్యాప్తులో భాగంగా నిందితుల నుంచి బంగారం కొనుగోలు చేసే మరో ఇద్దరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి : నిమజ్జనం చూస్తున్న వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.