ETV Bharat / bharat

కొవిషీల్డ్ వినియోగ కాలపరిమితి పెంపు

author img

By

Published : Mar 31, 2021, 12:55 PM IST

కొవిషీల్డ్​ టీకా వినియోగ పరిమితిని 9 నెలలకు పెంచింది భారత ఔషధ నియంత్రణ సంస్థ. ఈ మేరకు డీసీజీఐ జనరల్​ వీజీ సోమని.. సీరం ఇన్​స్టిట్యూట్​కు రాసిన లేఖలో తెలిపారు.

Covishield
కొవిషీల్డ్

కరోనా టీకా కొవిషీల్డ్​ను... తయారైనప్పటి నుంచి 9నెలల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కాల పరిమితి 6 నెలలుగా ఉండేది.

కాల పరిమితి పెంపుపై సీరం ఇన్​స్టిట్యూట్​కు డీసీజీఐ జనరల్​ వీజీ సోమని లేఖ రాశారు.

ఇదీ చదవండి: 'టీకాల సమర్థతపై ఆందోళన అనవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.