ETV Bharat / bharat

ఏచూరి హ్యాట్రిక్.. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ అవకాశం - సీతారాం ఏచూరి

Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. కేరళలో జరిగిన 23వ వార్షిక సదస్సులో కమ్యూనిస్ట్ పార్టీ ఈ మేరకు నిర్ణయించింది.

cpm general secretary
ఏచూరి హ్యాట్రిక్.. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ అవకాశం
author img

By

Published : Apr 10, 2022, 3:29 PM IST

Updated : Apr 10, 2022, 3:59 PM IST

Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరో విడత బాధ్యతలు నిర్వర్తించనున్నారు సీతారాం ఏచూరి. పార్టీ నాయకత్వ బాధ్యతల్ని వరుసగా మూడోసారి ఆయనకు అప్పగిస్తూ కేరళ కన్నూర్​లో సీపీఎం 23వ వార్షిక సదస్సులో నేతలంతా తీర్మానం చేశారు. 2015లో తొలిసారి సీపీఎం పగ్గాలు చేపట్టారు సీతారాం ఏచూరి. 2018లో రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు.

సీపీఎం.. సాధారణంగా ప్రతి ప్రధాన కార్యదర్శికి మూడు సార్లు అవకాశమిస్తుంది. ఎస్​. రామచంద్రన్ పిళ్లై, హన్నూన్ ముల్లా, భీమన్ బసు వయసు కారణంగా ముందుగానే ఆ పదవి నుంచి వైదొలిగారు. సీపీఎం పొలిట్​బ్యూరోలో 17 మంది ఉంటారు.

cpm general secretary
ఏచూరి హ్యాట్రిక్.. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ అవకాశం

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ 3.0' షురూ.. 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోస్

Last Updated : Apr 10, 2022, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.