ETV Bharat / bharat

COWIN: తెలుగుతో పాటు 10 ప్రాంతీయ భాషల్లో కొవిన్ - తెలుగులో కొవిన్ పోర్టల్

టీకా నమోదు కోసం వాడే కొవిన్(COWIN)​ పోర్టల్​ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు, హిందీ సహా పది భాషల్లో వినియోగించేలా మార్పులు చేసింది.

CoWin portal available in telugu
తెలుగులో కొవిన్ పోర్టల్
author img

By

Published : Jun 4, 2021, 10:13 AM IST

కరోనా వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొవిన్(Cowin) పోర్టల్ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు తెలుగు, హిందీ సహా 10 ప్రాంతీయ భాషల్లో కొవిన్ పోర్టల్(cowin) అందుబాటులో ఉంది.

ఇప్పటివరకు ఆంగ్ల భాషకు పరిమితమైన యాప్, పోర్టల్​ను.. ప్రాంతీయ భాషల్లో వినియోగించుకునేలా మార్పులు చేశారు. దీంతో తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లో కొవిన్ పోర్టల్, యాప్​ను వినియోగించుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: '18 ప్లస్​'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.