Cow Calf Sodomized: రాజస్థాన్ అల్వార్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. నలుగురు దుండగులు ఓ ఆవు దూడతో అసహజ శృంగారం చేశారు. అంతటితో ఆగకుండా.. ఈ దారుణాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అది వైరల్గా మారింది. నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
ఫిబ్రవరి 10న ఈ ఘటన జరగగా.. బాధిత రైతు ఫతే మహ్మద్ ఫిబ్రవరి 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులను తలీమ్(19), ఛున్నా(20), జుబేర్(21), వారిస్గా (25) గుర్తించి.. వారిపై ఐపీసీ సెక్షన్లు 377, 34 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు పోలీసులు.
ఇవీ చూడండి: గేదెతో కామాంధుడు సెక్స్.. చితకబాదిన స్థానికులు