ETV Bharat / bharat

పీపీఈ కిట్​ ధరించి.. ఓటు వేసిన ఎంపీ కనిమొళి - తమిళనాడు ఎన్నికలు

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఎంపీ కనిమొళి.. చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చైన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. పీపీఈ కిట్​ ధరించి అంబులెన్స్​లో పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటేశారు.

COVID positive Kanimozhi Karunanidhi votes
ఎంపీ కనిమొళి
author img

By

Published : Apr 6, 2021, 8:01 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ నేపథ్యంలో.. డీఎంకే ఎంపీ కనిమొళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె.. ప్రస్తుతం చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పీపీఈ కిట్​ ధరించి, అంబులెన్స్​లో మైలపూర్​ పోలింగ్​ కేంద్రానికి చేరుకున్న ఆమె.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కనిమొళి.

COVID positive Kanimozhi Karunanidhi votes
ఓటు వేసిన కనిమొళి

పీపీఈ కిట్​ ధరించిన కనిమొళి

మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ

ఎంపీ కనిమొళి వచ్చిన అంబులెన్స్​

కరోనా రోగుల కోసం పోలింగ్​ చివర గంట(సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు) సమయం కేటాయించింది ఎన్నికల సంఘం.

ఇదీ చూడండి: తమిళనాడు పోరు: ప్రశాంతంగా పోలింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.