ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు - భారత్​లో వ్యాక్సినేషన్

Covid Cases in India: దేశంలో కొత్తగా 6,396 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,938,599కు చేరింది. మరోవైపు వ్యాక్సినేషన్​లో భాగంగా గురువారం 24,84,412 డోసులు పంపిణీ చేశారు.

covid cases
కరోనా కేసులు
author img

By

Published : Mar 4, 2022, 9:40 AM IST

Corona cases in India: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,396 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 13,450 మంది కోలుకోగా.. 201 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 69,897గా ఉంది.

  • మొత్తం కేసులు: 4,29,44,995‬
  • మొత్తం మరణాలు: 5,14,589
  • యాక్టివ్​ కేసులు: 69,897
  • కోలుకున్నవారు: 4,23,67,070

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 24,84,412 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,29,13,060కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా 16,12,832 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,19,90,464కు చేరింది. కొత్తగా మరో 7,625 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 60,00,811కు చేరుకుంది. మరోవైపు కొత్తగా 18,98,069 మంది కోలుకున్నారు.

  • జర్మనీలో కొత్తగా 2,02,338 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 289 మంది కరోనాకు బలయ్యారు.
  • అమెరికాలో కొత్తగా 49,091 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 93,026 కరోనా కేసులు నమోదయ్యాయి. 781 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 64,054 మందికి వైరస్​ సోకగా.. 594 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​లో 60,225 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి ధాటికి మరో 180 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : విషాదం.. ఒకరిని కాపాడబోయి మరో ముగ్గురు నీటమునిగి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.