Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,993 కేసులు నమోదు కాగా.. 8,055 మంది కోలుకున్నారు. 108 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 49,948గా ఉంది. 662 రోజుల తర్వాత మళ్లీ ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.
- మొత్తం కేసులు: 4,29,71,308
- మొత్తం మరణాలు: 5,15,210
- యాక్టివ్ కేసులు: 49,948
- కోలుకున్నవారు: 4,24,06,150
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. సోమవారం మరో 21,34,463 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,13,41,295కు చేరింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగా 12,08,581 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,78,26,370కు చేరింది. కొత్తగా మరో 4,829 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 60,26,879కు చేరుకుంది. మరోవైపు కొత్తగా 17,90,673 మంది కోలుకున్నారు.
- జర్మనీలో కొత్తగా 1,22,895 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 1,68,700 మంది వైరస్ను జయించారు.
- అమెరికాలో కొత్తగా 25,751 కేసులు నమోదయ్యాయి. 508 మంది మహమ్మారికి బలయ్యారు.
- రష్యాలో తాజాగా 73,162 కరోనా కేసులు నమోదయ్యాయి. 668 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 20,456 మందికి వైరస్ సోకగా.. 211 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి : చైనాలో కరోనా కలకలం.. రెండేళ్లనాటి గరిష్ఠానికి రోజువారీ కేసులు!