ETV Bharat / bharat

భారత్​లో ఆందోళనకరంగా పెరుగుతున్న కరోనా కేసులు - corona cases india

India Covid cases: భారత్​లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 12,847 మందికి వైరస్​ సోకింది. మరో 14 మంది చనిపోయారు. గురువారం ఒక్కరోజే 7,985 మంది కోలుకున్నారు.

covid cases in india
కరోనా
author img

By

Published : Jun 17, 2022, 9:41 AM IST

India Covid Cases: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 12,847 మంది వైరస్​ బారినపడగా.. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,985 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.64 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.15 శాతం వద్ద ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,270,577
  • మొత్తం మరణాలు: 5,24,817
  • యాక్టివ్​ కేసులు: 63,063
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,82,697

Vaccination India: భారత్​లో గురువారం 15,27,365 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,84,03,471 కోట్లకు చేరింది. మరో 5,19,903 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 5,62,029 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,368 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,30,32,268కు చేరింది. మరణాల సంఖ్య 63,37,911కు చేరింది. ఒక్కరోజే 4,15,821 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 518,146,962గా ఉంది.

  • అమెరికాలో 76,023 కేసులు వెలుగుచూశాయి. మరో 170 మందికిపైగా చనిపోయారు.
  • తైవాన్​లో మరో 63,221 కేసులు.. 168కుపైగా మరణాలు నమోదయ్యాయి.
  • బ్రెజిల్​లో 32,934 కరోనా కేసులు, 199 మరణాలు నమోదయ్యాయి.
  • ఫ్రాన్స్​లో 53,081 కేసుల బయటపడగా.. 49 మంది మరణించారు.
  • జర్మనీలో ఒక్కరోజే 89,151 మంది కొవిడ్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి : 'మహా'లో మరో 4వేల కేసులు.. మరణాలపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.