ETV Bharat / bharat

భారత్​లో తగ్గిన కరోనా కేసులు.. జపాన్​లో ఒక్కరోజే 2 లక్షల మందికి..​ - కరోనా వ్యాక్సినేషన్

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 20,279 మంది వైరస్ బారిన పడగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్​లో ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

covid cases in india
కొవిడ్ కేసులు
author img

By

Published : Jul 24, 2022, 9:40 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం మధ్య 20,279 మంది వైరస్​ బారినపడగా.. మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,143 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.45 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,38,88,775
  • మొత్తం మరణాలు: 5,26,033
  • యాక్టివ్​ కేసులు: 1,52,200
  • కోలుకున్నవారి సంఖ్య: 4,32,10,522

Vaccination India: భారత్​లో శనివారం 28,83,489 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 201.99 కోట్లు దాటింది. మరో 3,83,657 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,04,813 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,029 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,44,21,319కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,02,173 మంది మరణించారు. ఒక్కరోజే 6,15,708 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,41,29,418కు చేరింది. ఫ్రాన్స్​లో కొత్తగా 68,532 మందికి కరోనా సోకింది.

  • జపాన్​లో 1,96,297 కేసులు నమోదు కాగా.. 64 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 68,532 మందికి కరోనా సోకింది.
  • దక్షిణ కొరియాలో తాజాగా 68,521 కేసులు నమోదు కాగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 68,170 మందికి వైరస్​ సోకగా.. 116 మంది మరణించారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 44,890 మందికి వైరస్​ సోకగా.. 102 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి : భాజపా నేత వేశ్యాగృహంపై పోలీసుల దాడి.. 73 మంది అరెస్ట్

ఫేస్​బుక్ ద్వారా పరిచయం.. నాలుగేళ్లుగా ప్రేమ.. తీరా చూస్తే ట్రాన్స్​జెండర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.