ETV Bharat / bharat

దేశంలో మరో 44,684 మందికి కరోనా - India covid-19 cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. తాజాగా 44,684 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 520 మంది మరణించారు.

Covid-19 new cases and deaths in India
దేశంలో మరో 44,684 మందికి కరోనా
author img

By

Published : Nov 14, 2020, 10:05 AM IST

Updated : Nov 14, 2020, 10:10 AM IST

భారత్​లో కొత్తగా 44,684 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 87 లక్షల 73 వేలు దాటింది. మరో 520 మంది వైరస్​కు బలయ్యారు.

Covid-19 new cases and deaths in India
దేశంలో మరో 44,684 మందికి కరోనా

దేశంలో ఒక్కరోజే 47,992 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు పెరిగింది.

క్రియాశీలక కేసులు 5 లక్షల దిగువన ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3,828 కేసులు తగ్గి.. 4,80,719కు చేరుకున్నాయి.

కొవిడ్ కట్టడిలో భాగంగా తాజాగా 9,29,491టెస్టు చేశారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 12 కోట్ల 40 లక్షల 31 వేలు దాటింది.

ఇదీ చూడండి: వంతెనపై ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Last Updated : Nov 14, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.