ETV Bharat / bharat

దేశంలో మరో 17,407 మందికి కరోనా - coronavirus death news

భారత్​లో కొత్తగా 17,407 మందికి కరోనా సోకింది. మరో 89 మంది చనిపోయారు. 14 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

Covid-19 cases in India updates
దేశంలో మరో 17,407 మందికి కరోనా
author img

By

Published : Mar 4, 2021, 10:17 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య వరుసగా రెండోరోజు పెరిగింది. తాజాగా 17,407 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 1,11,56,923కు చేరింది. ఒక్కరోజే 89 మంది వైరస్​తో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,57,435కు పెరిగింది.

కొత్తగా 14,031 మంది వైరస్​ నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం 1,08,26,075 మంది కోలుకున్నట్లయింది

దేశంలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 1,66,16,048 మందికి టీకా పంపిణీ చేశారు.

కొవిడ్​ కట్టడిలో భాగంగా ఇప్పటివరకు 21 కోట్ల 91 లక్షల 78 వేలకు పైగా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇదీ చూడండి: కూతుర్ని చంపి.. తలతో ఠాణాకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.