ETV Bharat / bharat

Coronavirus News Updates: దేశంలో కొత్తగా 51 వేల కేసులు - corona tests

దేశంలో కరోనా కేసులు(Coronavirus cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 51,667 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 1,329 మంది మరణించారు.

Covid-19 cases
కరోనా కేసులు
author img

By

Published : Jun 25, 2021, 9:42 AM IST

Updated : Jun 25, 2021, 9:57 AM IST

భారత్​లో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య (Covid cases updates) స్వల్పంగా తగ్గింది. తాజాగా 51,667 మందికి కొవిడ్​ సోకింది. వైరస్​ ధాటికి మరో 1,329 మంది మరణించారు. 64,527 మంది కరోనాను జయించారు.

మొత్తం కేసులు: 3,01,34,445

మొత్తం మరణాలు: 3,93,310

కోలుకున్నవారు: 2,91,28,267

యాక్టివ్ కేసులు: 6,12,868

గురువారం ఒక్కరోజే 17,35,781 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 39,95,68,448కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశవ్యాప్తంగా 30,79,48,744 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 25, 2021, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.