ETV Bharat / bharat

Coronavirus update: దేశంలో మరో 24,354 మందికి కరోనా - india corona deaths

దేశంలో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 24,354 మంది​కి కొవిడ్​​​ (Covid cases in India) సోకింది. వైరస్ ధాటికి మరో 234 మంది మృతి చెందారు.

india corona cases
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Oct 2, 2021, 9:20 AM IST

Updated : Oct 2, 2021, 9:34 AM IST

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) క్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి. కొత్తగా 24,354 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 25,455 మంది కరోనాను జయించారు.

  • మొత్తం కేసులు: 3,37,91,061
  • మొత్తం మరణాలు: 4,48,573
  • మొత్తం కోలుకున్నవారు: 3,30,68,599
  • యాక్టివ్ కేసులు: 2,73,889

పరీక్షలు

శుక్రవారం ఒక్కరోజే 14,29,258 కొవిడ్​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్​

దేశంలో ఇప్పటివరకు 89,02,08,007 టీకా డోసులను(Covid Vaccination In India) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం 69,33,838 వ్యాక్సిన్​ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,71,294 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 7,341 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,50,39,923కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,05,099కి పెరిగింది.

ఆయా దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 1,20,876
  • బ్రిటన్ - 35,577
  • టర్కీ - 28,873
  • రష్యా - 24,522
  • బ్రెజిల్ - 18,578
  • ఇరాన్ - 14,525

ఇవీ చూడండి:

Last Updated : Oct 2, 2021, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.