ETV Bharat / bharat

కరోనా టీకా తీసుకున్న సీఈసీ​ అరోడా - కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​ సునీల్​ అరోడా

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​ సునీల్​ అరోడా.. కరోనా టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు మిగతా కేంద్ర ఎన్నికల కమిషనర్లూ టీకా వేయించుకున్నారు.

Coronavirus: CEC Arora, fellow commissioners get vaccinated
కరోనా టీకా తీసుకున్న ఈసీ చీఫ్​ సునీల్​ అరోడా
author img

By

Published : Mar 9, 2021, 5:32 PM IST

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​ సునీల్​ అరోడా.. కరోనా టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్​ కుమార్​ దిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో టీకా తీసుకున్నారు.

మార్చి 4 నుంచి ఈసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సంఘం అధికారులకు, సిబ్బందికి కరోనా టీకా ఇస్తున్నారు.

ఇదీ చూడండి: అడ్వాణీ, స్టాలిన్​కు కరోనా టీకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.