ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 24,010 కరోనా కేసులు

author img

By

Published : Dec 17, 2020, 10:32 AM IST

భారత్​లో కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. బుధవారం కొత్తగా 24,010 కేసులు నమోదయ్యాయి. మరో 355 మంది కొవిడ్​కు బలయ్యారు.

Coronavirus cases and deaths updates in India
దేశంలో కొత్తగా 24,010 కరోనా కేసులు

దేశంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 24,010 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 355 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు: 99,56,558

మొత్తం మరణాలు: 1,44,451

కోలుకున్నవారు: 94,89,740

కొత్తగా 33,291 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ... 3 లక్షల 22వేల 366 క్రియాశీల కేసులున్నట్లు వెల్లడించింది.

కరోనా నివారణలో భాగంగా తాజాగా 11 లక్షల 58వేల 960 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల 15 కోట్ల 78 లక్షలు దాటాయి.

ఇదీ చూడండి: ఆసియా-పసిఫిక్ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా భారతీయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.