ETV Bharat / bharat

దేశంలో మరో 17,921 మందికి కరోనా - india covid pandemic update

దేశంలో కొత్తగా 17,921 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 133 మంది మరణించారు. ఒక్క రోజులో 20 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

corona virus cases daily update in india
దేశంలో మరో 17,921 మందికి కరోనా
author img

By

Published : Mar 10, 2021, 9:43 AM IST

భారత్​లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా.. 17,921 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్​ ధాటికి మరో 133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 20,652 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 1,12,62,707

మొత్తం మరణాలు: 1,58,063

యాక్టివ్ కేసులు: 1,84,598

కోలుకున్నవారు: 1,09,20,046

ఇదీ చూడండి:అందరికీ టీకాలు అందేలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.