కరోనా బారి నుంచి తమను దైవమే కాపాడుతుందని నమ్ముతున్నారు ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామవాసులు. అందుకే.. వేపచెట్టు కింద 'కరోనా మాత' ఆలయాన్ని వారు నిర్మించుకున్నారు. వైరస్ బారిన పడకుండా చూడాలని వేడుకుంటున్నారు. పూజలు చేస్తున్నారు.
![corona mata temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12106133_11.jpg)
![corona mata temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12106133_22.jpg)
"వైరస్ నుంచి మమ్మల్ని ఆ దేవతే కాపాడుతుందని నమ్ముతున్నాం. అందుకే అందరం కలిసి కరోనా మాత గుడి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం," అని ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా పోవాలని అమ్మ వారికి కోళ్లు, మేకలు బలి
ఇదీ చూడండి: 'కరోనా మారమ్మ' పేరిట మందిరం.. ప్రత్యేక పూజలు!