ETV Bharat / bharat

తమిళనాడుపై కరోనా పంజా- మరో 30 వేల కేసులు - corona cases in tamilnadu

దేశంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ పలు రాష్ట్రాల్లో వైరస్​ పంజా విసురుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కేసులు 20వేలకు చేరగా, తమిళనాడులో మాత్రం వైరస్​ ఉద్ధృతి అదే స్థాయిలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 30వేల కేసులు రాగా, 486 మంది చనిపోయారు.

corona cases on saturday in various states
తమిళనాడులో కరోనా కేసులు
author img

By

Published : May 29, 2021, 9:17 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. మరోవైపు.. తమిళనాడులో వైరస్​ పంజా విసురుతోంది. శనివారం కొత్తగా 30,016 కేసులు నమోదు కాగా, 31,759 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 486 మంది మృతిచెందారు.

దేశ రాజధానిలో వైరస్​ తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 956 కేసులు వెలుగులోకి వచ్చాయి. 122 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో 23,513 కేసులు నమోదయ్యాయి. 198 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 20,628 కేసులు బయటపడ్డాయి. 492 మంది మరణించారు.
  • మహారాష్ట్రలో 20,295 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 443 మంది చనిపోయారు.
  • బంగాల్​లో 11,514 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. 148 మంది చనిపోయారు.
  • ఒడిశాలో 7,188 కేసులు వెలుగుచూశాయి. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: కరోనా పరీక్షలకు ఇక సులువైన విధానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.