ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా వ్యాప్తి.. తగ్గిన యాక్టివ్​ కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 4,510 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది.

CORONA CASES IN INDIA REPORTS 4510 FRESH CASES
corona-cases-in-india-reports-4510-fresh-cases
author img

By

Published : Sep 21, 2022, 10:04 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్పంగా పెరింగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 4,510 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 33 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,47,599
  • మరణాలు: 5,28,403
  • యాక్టివ్ కేసులు: 46,216
  • రికవరీలు: 4,39,72,980

Vaccination In India : దేశంలో మంగళవారం 12,27,054 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,16,95,51,591 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,39,994 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 3,10,515 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 860 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,75,25,803 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,31,867 మంది మరణించారు. మరో 5,20,978 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,72,59,920కు చేరింది.

  • జర్మనీలో 56,715 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 90 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 51,816 కేసులు నమోదయ్యాయి. వైరస్​ వల్ల 48 మంది మృతి చెందారు.
  • రష్యాలో 46,474 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 98 మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 44,747 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 33 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​లో కొత్తగా 41,330కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 124 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 29,364 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 238మంది మృతి చెందారు.

ఇదీ చదవండి: డివైడర్​పై నిద్రిస్తున్న ఆరుగురిపైకి దూసుకెళ్లిన ట్రక్.. నలుగురు దుర్మరణం​

గుజరాత్‌లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం.. కావాలనే చేయించారని దిల్లీ సీఎం ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.