ETV Bharat / bharat

Corona Cases : కేరళలో కొత్తగా 12,443 కేసులు - corona cases news in telugu

దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం(Corona Cases) పడుతోంది. కొత్తగా కేరళలో 12,443 కేసులు, మహారాష్ట్రలో 8,912 కేసులు నమోదయ్యాయి.

covid cases update in india, corona cases updates
కరోనా కేసులు లేటెస్ట్​
author img

By

Published : Jun 19, 2021, 10:40 PM IST

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతోంది . తమిళనాడులో కొత్తగా 8,183 కేసులు బయటపడ్డాయి. మరో 18,232 మంది కోలుకోగా 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 78,780 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల్లో కేసులు..

  • కేరళలో 12,443 కేసులు బయటపడ్డాయి. 13,145 మంది కోలుకోగా 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 8,912 కేసులు నమోదు కాగా.. 10,373 మంది కోలుకున్నారు. 257 మంది మృతిచెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 5,815 కేసులు నమోదుకాగా.. 11,832 మంది డిశ్చార్జి అయ్యారు. 161 మంది మృతి చెందారు.
  • దిల్లీలో కొత్తగా 135 కరోనా కేసులు నమోదు కాగా.. 201 రికవరీలు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు.

ఇదీ చదవండి : మరో ఆరు వారాల్లో థర్డ్​ వేవ్​ అటాక్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.