ETV Bharat / bharat

కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​గా అజారుద్దీన్ - Congress campaigners list in Bengal

బంగాల్​లో ఎన్నికల ప్రచారం చేయనున్న 30 మంది ప్రముఖుల జాబితాను కాంగ్రెస్​ విడుదల చేసింది. ఈ జాబితాలో అధ్యక్షురాలు సోనియా సహా పలువురు కీలక నేతలు ఉన్నారు.

Congress releases list of 30 star campaigners for West Bengal
బంగాల్​లో కాంగ్రెస్​ స్టార్​ కంపెనర్స్​ వీరే!
author img

By

Published : Mar 12, 2021, 5:06 PM IST

బంగాల్​లో ఎన్నికల ప్రచారం చేయనున్న 30 మంది ప్రముఖుల జాబితాను కాంగ్రెస్​ విడుదల చేసింది.

Congress releases list of 30 star campaigners for West Bengal
బంగాల్​లో కాంగ్రెస్​ ప్రచారకర్తల జాబితా

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్​ మన్మోహన్ సింగ్​, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సచిన్​ పైలట్​, నవజోత్​ సింగ్​ సిద్ధు, అభిజిత్​ ముఖర్జీ, మహ్మద్​​ అజారుద్దీన్​ ఈ జాబితాలో ఉన్నారు.

ఇదీ చూడండి: 'వారి చేతుల్లో దేశం బందీ అవుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.