ప్రతి జిల్లాలో 500 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నూతన వ్యాపారులకు, అంకురాలకు ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఉంటుందని తమిళనాడు కాంగ్రెస్ నేత కేఎస్ అళగిరి అన్నారు.
![congress party releases its manifesto ahead of tamilnadu polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11026770_manifesto.jpg)
చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు తమిళనాడు కాంగ్రెస్ నేతలు.