భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాజీవ్ సేవలను స్మరించుకుంటూ.. దిల్లీలోని వీరభూమి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాహుల్.
ఇదీ చదవండి: 13 గంటల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి