KARNATAKA MLAS PROTEST IN ASSEMBLY: ఎర్రకోటపై కాషాయ జెండా అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేయాల్సిందేనని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్యెల్యేలు డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి కూడా అసెంబ్లీలోనే ఉండి నిరసన కొనసాగించారు.
కాంగ్రెస్ ఎమ్యెల్యేలు శుక్రవారం రాత్రి.. అంత్యాక్షరి ఆడుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే పాటలు పాడుతూ జాగారం చేశారు.
ఇదీ చదవండి: అయోధ్యలో ఉద్రిక్తత... ఎస్పీ, భాజపా కార్యకర్తల మధ్య కాల్పులు!